భారతదేశం, ఆగస్టు 29 -- గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 706 పాయింట్లు పడి 80,081 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 211 పాయింట్లు కోల్పోయి 24,501 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 630 పాయింట్లు పడి 55,820 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,592.71 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,346.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఆగస్ట్ 29, శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫటీ50 ట్రెండ్ నెగిటివ్‌గా ఉంది. షార్ట్ టర్మ్‌లో ఇదే కొనసాగవచ్చు. 24300-24250 లెవల్స్ సపోర్ట్‌గా ఉంది. 24700 వద్ద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.