భారతదేశం, ఆగస్టు 25 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 694 పాయింట్లు పడి 81,307 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 214 పాయింట్లు కోల్పోయి 24,870 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 606 పాయింట్లు పడి 55,149 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. -1,652.18 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 269.62 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 24,650- 24,600 లెవల్స్ కీలక సపోర్ట్‌గా ఉంది. 25,050- 25,100 లెవల్స్ కీలక రెసిస్టెన్స్‌గా ఉన్నాయి," అని ఎస్బీఐ సెక్యూరిటీస్ వైస్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.