Hyderabad, ఆగస్టు 28 -- పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయణం
మాసం (నెల): భాద్రపద మాసం
పక్షం: శుక్ల పక్షం
వారం: గురువారం
తిథి: పంచమి సాయంత్రం 5:50 వరకు
నక్షత్రం: చిత్త ఉదయం 8.38 వరకు తరవాత స్వాతి
యోగం: శుక్ల మధ్యాహ్నం 1.10 వరకు
కరణం: భాలవ సాయంత్రం 5.58 వరకు కౌలవా ఉదయం 7.08 వరకు
అమృత కాలం: రాత్రి 1.45 నుంచి తెల్లవారుజామున 3.33 వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 4.48 వరకు
దుర్ముహుర్తం: ఉదయం 10:13 నుంచి ఉదయం 11:02 వరకు మధ్యాహ్నం 3:10 నుంచి సాయంత్రం 4:00 వరకు
రాహుకాలం: మధ్యాహ్నం 1.50 నుంచి మధ్యాహ్నం 3.23 వరకు
యమగండం: ఉదయం 6.05 నుంచి ఉదయం 7.38 వరక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.