Hyderabad, ఆగస్టు 23 -- విఘ్నాలను తొలగించే వినాయకుడు జన్మదిన నాడు వినాయక చవితిని జరుపుకుంటాము. భాద్రపద మాసం శుక్లపక్ష చవితి నాడు అంగరంగ వైభవంగా వినాయక చవితిని జరుపుతారు. మనం ఏ పనిని మొదలు పెట్టినా, మొట్టమొదట గణపతిని పూజిస్తాము. వినాయకుని ఆశీస్సులు ఉంటే, ఏ పనిలో కూడా ఆటంకాలు రావని, అన్నీ విజయాలే అని నమ్మకం.

ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. మరి ఈ ఏడాది వినాయకుడిని పూజించేటప్పుడు ఏ సమయంలో పూజించాలి? ఏ రంగు దుస్తులు అదృష్టాన్ని తీసుకువస్తాయి వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 27న వచ్చింది. ప్రతి సంవత్సరం భద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితిని జరుపుతాము. ఈ సంవత్సరం ఆగస్టు 27న వచ్చింది. చతుర్దశి సెప్టెంబర్ 6న వచ్చింది. సెప్టెంబర్ 6న అనంత చతుర్దశి నాడు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు.

చవితి ఆగస్...