Hyderabad, ఆగస్టు 5 -- గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి, ఇవి ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఏర్పడే శుభ యోగాలు జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తాయి. కెరియర్‌లో పురోగతి ఉంటుంది, వ్యాపారంలో లాభాలు ఉంటాయి, పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి.

అయితే శుభయోగాల్లో త్రిగ్రాహి యోగం కూడా ఒకటి. త్రిగ్రాహి యోగం ఆగస్టు నెలలో ఏర్పడనుంది. ఈ యోగం అనేక రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రానుంది. ఇది ఆగస్టు 18న చోటు చేసుకోనుంది.

శుక్రుడు, గురువు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఆగస్టు 18న చంద్రుడు కూడా మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా మూడు గ్రహాలు మిధున రాశిలో సంయోగం చెంది, చంద్రునితో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడింది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంద...