Hyderabad, జూలై 30 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. త్వరలో లాభదృష్టి యోగం ఏర్పడనుంది. లాభదృష్టి యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ, కుజ ఈ రాజయోగం ఏర్పరుస్తున్నారు. ఈ రాజయోగం ఎప్పుడు ఏర్పడనుంది? ఎవరికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఇలాంటి విషయాలని తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు, కుజుడు సంయోగం చెందినప్పుడు లాభదృష్టి యోగం ఏర్పడుతుంది. ఆగస్టు 15న ఈ రాజయోగం ఏర్పడింది. ఈ ప్రత్యేకమైన యోగం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. మరి ఆ రాశుల వారు ఎవరు? వారిలో మీరూ ఉన్నారేమో చూసుకోండి.
బుధ-కుజల లాభదృష్టి యోగం మిథున రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.