Hyderabad, ఆగస్టు 1 -- జ్యోతిషశాస్త్రంలో గురు గురుగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. గురుగ్రహం అనుగ్రహం ఉంటే అదృష్టం ఎక్కువగా ఉంటుంది. గురువు జ్ఞానానికి, సంతానానికి, విద్యకు, ధార్మిక పనులకు, పవిత్ర ప్రదేశానికి, సంపదకు, దాతృత్వానికి, సద్గుణానికి, ఎదుగుదలకు ప్రతీకగా చెబుతారు. మనకి మొత్తం 27 నక్షత్రాలు. అందులో గురువు పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రాలకు అధిపతి. ఆగస్టు నెలలో గురువు నక్షత్రమండలాన్ని 2 సార్లు మారుస్తాడు.

మొదట, గురువు 2025 ఆగస్టు 13న పునర్వసు నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత ఆగస్టు 30న రెండో పాదంలోకి అడుగుపెడతారు. జ్యోతిష లెక్కల ప్రకారం గురువు గమనాన్ని 2 సార్లు మార్చడం వల్ల కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. గురువు కదలికను 2 సార్లు మార్చడం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

వృషభ రాశి వా...