Hyderabad, జూలై 25 -- ఆగస్టు నెలలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. గ్రహాల సంచారం కారణంగా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. గ్రహాలకు రాజు సూర్యుడు కూడా ఆగస్టు నెలలో మార్పు చెందుతాడు. ఆగస్టు నెలలో సూర్యుడు ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, ఏకంగా మూడుసార్లు మార్పు చెందుతాడు.

సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ప్రవేశించడానికి సూర్యుడికి 12 నెలల కాలం పడుతుంది. ఆగస్టు నెలలో సూర్యుడు మూడుసార్లు మార్పు చెందుతాడు. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

ఆగస్టు నెలలో సూర్యుడు మూడు సార్లు మార్పు చెందుతాడు. ఆశ్లేష నక్షత్రంలోకి ఆగస్టు 3న ప్రవేశిస్తాడు, ఆగస్టు 17న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు, అలాగే ఆగస్టు 30న పూర్వఫాల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా మూడుసార్లు సూర్యుని సంచారంలో మార్పు ఉంటుంది. ఇది నాలు...