Hyderabad, మార్చి 5 -- క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. అందుకే క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారపు అలవాట్లు, జీవన శైలి ద్వారానే క్యాన్సర్ ను అడ్డుకోవచ్చు. ప్రకృతి కూడా కొన్ని రకాల ఆహారాలను మనకు ప్రసాదించింది. వాటి ద్వారా మనము క్యాన్సర్ కు అడ్డుకట్ట వెయ్యొచ్చు. అలాంటి వాటిలో ఈ పండు ఒకటి. చూడడానికి ఆకుపచ్చగా ముళ్ళతో నిండి ఉంటుంది. దీన్ని హనుమాన్ పండు, లక్ష్మణ్ పండు అని కూడా పిలుస్తారు.

చాలా చోట్ల దీనికి స్థానికంగా పిలుచుకునే ప్రత్యేక పేర్లు కూడా ఉన్నాయి. ఇక ఆంగ్లంలో దీన్ని గ్రావియోలా అంటారు. అలాగే సోర్సోప్ అని కూడా పిలుచుకుంటారు. బయట ముళ్ళు ఉన్న లోపల మాత్రం మృదువుగా జ్యూసీగా ఉంటుంది. దీన్ని తినడం ఎంతో అవసరం.

ఈ హనుమాన్ పండును చాలా చోట్ల వైద్యంలో భాగంగా వాడుతూ ఉంటారు. క్యాన్సర్...