భారతదేశం, డిసెంబర్ 14 -- ఐఆర్‌సీటీసీ Magical Meghalaya Ex. Visakhapatnam టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో అద్భుతమైన ప్రదేశాలను చూసి రావొచ్చు. చిరపుంజి, గువాహటి, మావ్‌లిన్నాంగ్, ఖజిరంగ, షిల్లాంగ్‌లను చూడొచ్చు. 20 ఫిబ్రవరి 2026న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. బుక్ చేసుకుని వెళ్లవచ్చు. ఆరు రోజులు, 7 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది.

విశాఖపట్నం నుండి 6E - 6645/6882 విమానంలో 12:45 గంటలకు బయలుదేరుతారు. 06:50 గంటలకు గౌహతికి చేరుకుంటారు. గౌహతి విమానాశ్రయం నుండి పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్-ఇన్ అవుతారు. రాత్రి భోజనం చేసి బస చేస్తారు.

అల్పాహారం తర్వాత, హోటల్ నుండి చెక్-అవుట్ చేసి బాలాజీ ఆలయం, కామాఖ్య ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత షిల్లాంగ్‌కు ప్రయాణం అవుతారు. హోటల్‌లో చెక్-ఇన్ అవుతారు. షిల్లాంగ్‌లోనే రాత్రి భోజనం చేసి బస చే...