భారతదేశం, డిసెంబర్ 10 -- వారసత్వ భూముల విషయంలో ఉన్న ఇబ్బందులకు ఏపీ సర్కార్ చెక్ పెట్టేసింది. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభతరం చేయటమే కాకుండా అతి తక్కువ ఫీజునే నిర్ణయించింది. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉనఅన అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఇందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. ఈ సేవల ప్రారంభించటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....