Hyderabad, మే 20 -- ఆప్టికల్ ఇల్యూషన్ మీ మెదడుకు సవాలు చేయడానికి వచ్చేసింది. మీ తెలివితేటలను పరీక్షించడానికి ఇది అద్భుతమైన పజిల్ అని చెప్పుకోవాలి. ఇది మీ కళ్ళను మోసం చేయవచ్చు... కానీ తెలివైన మీ మెదడును మాత్రం మోసం చేయలేదు. పరీక్షగా పరిశీలించి జవాబును కనిపెట్టండి.

ఇక్కడిచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లు ఆంగ్ల అక్షరం F అన్నిచోట్లా ఉంది. కానీ ఒకచోట మాత్రం ఆంగ్ల అక్షరం E ఉంది. అది ఎక్కడ ఇరుక్కుని ఉందో ఐదు సెకన్లలోపే కనిపెట్టాలి. అలా కనిపెడితే మీరు మేధావి అని, మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు.

అన్ని అక్షరాలు ఒకేలా ఉన్నప్పుడు మీ మెదడు, మీ కంటి చూపు మిమ్మల్ని మోసం చేయవచ్చు. కానీ మీ లక్ష్యాన్ని గుర్తుచేసుకొని సమాధానాన్ని కనిపెట్టడమే మీ ముందున్న సవాలు. ఎక్కువ సమయం ఇస్తే ఈజీగా ఎవరైనా కనిపెట్టేయగలరు. కానీ ఇచ్చిన నిర్ణీత సమయంలోపే మీరు అక్...