భారతదేశం, మే 5 -- నితిన్ లేటెస్ట్ ఫిల్మ్ 'తమ్ముడు' రిలీజ్ పై అఫీషియల్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 4న మూవీ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం మూవీ టీమ్ చేసిన ప్రమోషనల్ వీడియో వైరల్ గా మారుతోంది.

'తమ్ముడు' మూవీ డైరెక్టర్ వేణు శ్రీరామ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ డేట్ ను వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో తన బర్త్ డే కు విషెస్ చెప్పడం కోసం ఆర్టిస్టులు వస్తారని ఆఫీస్ లో డైరెక్టర్ వెయిట్ చేస్తుంటాడు. కానీ హీరోయిన్లు సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ వచ్చి కోపంతో రిలీజ్ డేట్ అడుగుతారు.

సీనియర్ నటి లయ వచ్చి కూడా డైరెక్టర్ వేణు శ్రీరామ్ పై కోపం వ్యక్తం చేస్తారు. ''ఒక్క అనౌన్స్ మెంట్ లేదు, పోస్టర్ లేదు.. అసలు నేను ఈ సినిమాలో ఉన్నానా ...