Hyderabad, జూన్ 7 -- పుష్ప 2 ది రూల్ తర్వాత ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ మూవీ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఏఏ22ఏ6 మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇందుకోసం హాలీవుడ్ ప్రముఖ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన చేసిన అల్లు అర్జున్ మేకింగ్ వీడియో ఫుల్ వైరల్ అయింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.

అల్లు అర్జున్-అట్లీ సినిమాలో హీరోయిన్ ఎవరనేది అధికారికంగా రివీల్ చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా చేస్తోంది. దీని...