Hyderabad, అక్టోబర్ 10 -- టైటిల్: అరి

నటీనటులు: వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు

కథ, దర్శకత్వం: జయశంకర్

సంగీతం: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: కృష్ణ ప్రసాద్, శివశంకర్ వర ప్రసాద్

ఎడిటింగ్: జి అవినాష్

నిర్మాతలు: శ్రీనివాస్ రామిరెడ్డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్: అక్టోబర్ 10, 2025

మనిషిలోని అంతర్గత శత్రువులు లేదా బలహీనతలు అయిన అరిషడ్వర్గాలను ఎలా జయించాలో చెప్పేందుకు ప్రయత్నించిన సినిమా అరి. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది క్యాప్షన్. పేపర్ బాయ్ మూవీ ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన అరి ఇవాళ (అక్టోబర్ 10) థియేటర్లలో విడుదలైంది.

ఏడేళ్లపాటు పరిశోధన చేసి ఆరు ఇన్నర్ ఫీలింగ్స్‌ను ...