భారతదేశం, జూలై 5 -- ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో కూడిన మలయాళ సినిమా 'అన్పోడు కన్మణి' మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ.. ఇప్పుడు మరో ఓటీటీలో అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన అయిదు నెలల తర్వాత ఈ ఫిల్మ్ రెండో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
అన్పోడు కన్మణి అనే మలయాళ సినిమా ఈ రోజు (జూలై 5) మరో ఓటీటీలోకి వచ్చేసింది. ఈ ఏడాది జనవరి 24న ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. రెండు నెలల తర్వాత అంటే మార్చి 28న ఈ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు తాజాగా మనోరమ మ్యాక్స్ ఓటీటీలోకి కూడా వచ్చేసింది ఈ మూవీ. శనివారం నుంచే మనోరమ మ్యాక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా.
నకులన్ (అర్జున్ అశోకన్), శాలిని (అనఘ నారాయణన్) కొత్తగా పెళ్లి చేసుకుంటారు. కన్నూర్ లోని ఓ గ్రామంలో నకులన్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.