భారతదేశం, ఏప్రిల్ 22 -- ఏపీలో డిఎస్సీ 2025కు దరఖాస్తు చేసే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలో 16వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ఆదివారం డిఎస్సీ 2025 నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ క్రమంలో రెండ్రోజుల్లోనే 20వేల మంది డిఎస్సీకు దరఖాస్తు చేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....