భారతదేశం, జూలై 12 -- సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అతని కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్ పెట్టారు. ఈ మూవీ టీజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. శనివారం (జూలై 12) ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో రిలీజైంది. అమెరికాలో తెలుగు స్టూడెంట్స్ లైఫ్, యూత్ లవ్ స్టోరీని ఎంగేజింగ్ గా ఈ మూవీ చెప్పబోతున్నారని టీజర్ చూస్తే స్పష్టమవుతుతోంది.

అశోక్ గల్లా కొత్త సినిమాకు 'వీసా: వింటారా సరదాగా' టైటిల్ పెట్టారు. అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగనుంది. అమెరికా వెళ్లాలంటే వీసా కష్టాలు పడాల్సిందే. అందుకే సింబాలిక్ గా వీసా పేరును పెట్టి.. వింటారా సరదాగా అనే అర్థాన్నిచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్ ను శనివారం రిలీజ్ చేశారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

'వెల్ కమ్ టు ...