భారతదేశం, నవంబర్ 2 -- యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ విడుదల చేసిన 2026 బెస్ట్ కాలేజెస్ ర్యాంకింగ్స్.. అమెరికాలోని అత్యుత్తమ విద్యా సంస్థలను వెల్లడించాయి. గ్రాడ్యుయేషన్ ఫలితాలు, అధ్యాపక వనరులు, పరిశోధన కార్యకలాపాలు సంస్థ ఖ్యాతి వంటి అనేక అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లను రూపొందించారు. ఈ జాబితాలో ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ వరుసగా రెండో ఏడాది కూడా అమెరికాలో అత్యుత్తమ విద్యాసంస్థగా మొదటి స్థానంలో నిలిచింది! అగ్రశ్రేణి కాలేజీలు, వాటి ఫీజులు, ప్రవేశాల సంఖ్య, ఇతర ముఖ్య వివరాలు ఇక్కడ చూడండి..

డ్యూక్ యూనివర్సిటీతో పాటు మరో మూడు ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా సంయుక్తంగా ఏడొవ స్థానంలో నిలిచాయి.

జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ- ట్యూషన్ ఫీజు: 67,170 డాలర్లు (సుమారు రూ. 55.9 లక్షలు)

నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ- ట్యూషన్ ఫీజు: 70,589 డాలర్లు (సుమారు రూ. 5...