భారతదేశం, ఏప్రిల్ 18 -- ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిని అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు రాజేంద్రనగర్‌కు చెందిన వంగవోలు దీప్తి (23) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో విద్యార్థిని కూడా గాయపడ్డారు.
గుంటూరు రాజేంద్రనగర్ రెండో లైనులో నివసించే దీప్తి టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతున్నారు. మరో నెల రోజుల్లో ఆమె కోర్సు పూర్తి చేసుకుని ఉద్యోగం స్థిరపడనుంది.
ఈ నెల 12వ తేదీన స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దీప్తి తలకు తీవ్ర గాయమైంది. దీప్తి స్నేహితురాలు స్నిగ్ధకు కూడా గాయపడింది.
దీప్తి, స్నిగ్ధలు రోడ్డు ప్రమాదానికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.