భారతదేశం, సెప్టెంబర్ 25 -- అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును $100,000కు పెంచిన నేపథ్యంలో, అమెజాన్‌లో మాజీ ఉద్యోగి ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. అమెరికాలో భారతీయ మేనేజర్లు హెచ్-1బీ వీసాదారులను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో వివరిస్తూ, ఈ విషయాలను రెడ్డిట్ పోస్టులో పంచుకున్నారు. అమెరికాలో ఉద్యోగం అనేది బయటి నుంచి కనిపించినంత గొప్పగా ఉండదని, అక్కడ పని వాతావరణం చాలా "టాక్సిక్"గా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"నేను ఇటీవలే అమెరికా నుంచి తిరిగి వచ్చాను. హెచ్-1బీ పరిస్థితిపై, అమెరికన్లు భారతీయులను ద్వేషించడానికి గల కారణాలపై నా అభిప్రాయం ఇది" అని ఆయన రెడ్డిట్ పోస్ట్‌కి క్యాప్షన్ పెట్టారు.
ఆ మాజీ ఉద్యోగి అమెరికా నుంచి తిరిగి రావడానికి ప్రధాన కారణం భారతీయ మేనేజర్ల "టాక్సిక్ బిహేవియర్" అని ఆయన పేర్కొన్నారు. "వీసా హోదా ఎంత సంక్లి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.