Hyderabad, జూన్ 21 -- ఓటీటీ ప్రపంచంలో ఇతర ప్లాట్‌ఫామ్స్‌కు గట్టి పోటీ ఇస్తున్న సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో. డిఫరెంట్ కంటెంట్‌తో అలరించే అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ (జూన్ 21) టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలు, అందులో ది బెస్ట్ 5 ఓటీటీ మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన షో ది ట్రెయిటర్స్. ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో టాప్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతోంది.

పవన్ కల్యాణ్ ఓజీ విలన్ ఇమ్రాన్ హష్మి హీరోగా నటించిన హిందీ వార్ బ్యాక్ డ్రామ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గ్రౌండ్ జీరో అమెజాన్ ప్రైమ్‌లో టాప్ 2 ప్లేసులో ఓటీటీ ట్రెండింగ్ అవుతోంది.

నవీన్ చంద్ర నటించిన తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా లెవెన్. తెలుగు, హిందీతో సహా ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీ రిలీజ్ అయిన లెవెన్ ఇవాళ టాప్ 3, టాప్ 7...