భారతదేశం, జూన్ 18 -- టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా(వీఐ) తన వినియోగదారులకు గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లతో కంపెనీ ఇప్పుడు ఉచిత అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ను అందిస్తోంది. మీరు ఓటీటీ కంటెంట్‌ను ఇష్టపడి, మొబైల్ రీఛార్జ్‌తో అదనపు ప్రయోజనాలు కోరుకుంటే ఈ ప్లాన్లు మీకు బెటర్. రూ.996, రూ.3799 రీఛార్జ్ చేసుకుంటే వీఐ నుంచి ఉచిత ఓటీటీ బెనిఫిట్ లభిస్తుంది.
వొడాఫోన్ ఐడియా రూ .996 ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. రోజుకు 2 జీబీ డేటాతో పాటు, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. వినియోగదారులు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను పంపవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా 90 రోజుల పాటు అందిస్తోంది.
ఈ ప్లాన్‌లో అన్‌మిటెడ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో బింజ్ ఆల్ నైట్‌తో అర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.