భారతదేశం, ఏప్రిల్ 30 -- ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 మే 1 నుంచి ప్రారంభమవుతోంది. ఈ ఈవెంట్లో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్ టాప్ లు, గృహోపకరణాలు, ఇతర ఎలక్ట్రానిక్స్ సహా వివిధ కేటగిరీలపై గణనీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. ఎప్పటిలాగే ప్రైమ్ మెంబర్స్ అన్ని డీల్స్ కు 12 గంటల ముందుగానే యాక్సెస్ పొందుతారు. ముఖ్యంగా యాపిల్, శాంసంగ్, షియోమీ, వన్ ప్లస్ వంటి ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ ఫోన్ లపై ఈ సేల్ లో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. మీరు మీ స్మార్ట్ ఫోన్ ను అప్గ్రేడ్ చేయాలనుకుంటే లేదా ఇష్టమైన వారికి బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఇదే సరైన సమయం.

అమెజాన్ ఈ ఏడాది బెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇంకా మరిన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. ధరల తగ్గింపుతో పాటు, కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులపై తక...