భారతదేశం, జనవరి 16 -- షాపింగ్ ప్రియులకు అసలైన పండగ వచ్చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. తన 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026'ను దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఏడాదిలో అమెజాన్ అందిస్తున్న తొలి అతిపెద్ద సేల్ ఇదే కావడం విశేషం. జనవరి 16న మొదలైన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, మొబైల్ యాక్సెసరీస్, లాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, వేరబుల్స్, కిచెన్ అప్లయెన్సెస్, స్మార్ట్ టీవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు, భారీ ధరల తగ్గింపులను సంస్థ ప్రకటించింది.
మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నారా? అయితే ఈ సేల్ మీకు సరైన అవకాశం. యాపిల్, వన్‌ప్లస్, శాంసంగ్, ఐక్యూ వంటి దిగ్గజ బ్రాండ్ల లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లు ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా: లాంచ్ ధర రూ. 1,29,999 కాగా, ఈ సేల్‌లో కేవలం రూ. 1,19...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.