భారతదేశం, జూలై 14 -- ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ ఒబెన్ ఎలక్ట్రిక్ తన పాపులర్ సిటీ కమ్యూటర్ ఎలక్ట్రిక్ బైక్ రోర్ ఈజెడ్‌ను అమెజాన్‌లో అందుబాటులో ఉంచింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తిని పెంచే వ్యూహంలో భాగంగా ఈ చర్య తీసుకుంది. దాని వివరాలు వివరంగా తెలుసుకుందాం.
ఇప్పుడు అమెజాన్‌లో రోర్ ఈజెడ్ బైక్ బుకింగ్ ప్రారంభమైంది. ఇది 3. 4 కిలోవాట్, 4. 4 కిలోవాట్ల సామర్థ్యం రెండు మోడళ్లలో లభిస్తుంది. మొదటి మోడల్ ధర రూ.1,19,999 కాగా, రెండో మోడల్ ధర రూ.1,29,999. ఈ ధరల్లో ఇప్పటికే రూ.20,000 డిస్కౌంట్ ఉంది. అమెజాన్‌తో ఈ భాగస్వామ్యం ద్వారా ఆన్‌లైన్‌లో కొనాలనుకునేవారికి ఉపయోగపడుతుంది.
రోర్ ఈజెడ్ కు 175 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. రోర్ ఈజెడ్ గరిష్ట వేగం గంటకు 95 కిలోమీటర్లు, కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.