భారతదేశం, నవంబర్ 28 -- చాలా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో బ్లాక్ ఫ్రైడే డీల్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ క్రమంలో, ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌లో కూడా ఈ మెగా సేల్​ని ఈ రోజు, అంటే నవంబర్​ 28న ప్రారంభించనుంది. అయితే, సేల్​ కంటే ముందే కొన్ని ఆఫర్‌లు ఇప్పటికే లైవ్‌లోకి వచ్చాయి. ఈ ఆఫర్లలో ఐఫోన్ 16 స్మార్ట్‌ఫోన్ ఊహించని ధరకు అందుబాటులో ఉంది!

మీరు గనుక స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇదే సరైన సమయం. ఎందుకంటే వన్​ప్లస్ 15, ఐఫోన్ 16 వంటి ఎన్నో ఫ్లాగ్‌షిప్ మోడళ్లు భారీ తగ్గింపు ధరలకు లభించనున్నాయి. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో ఐఫోన్ 16ను తక్కువ ధరకు ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాము.

128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఉన్న యాపిల్ ఐఫోన్ 16 అసలు ధర అమెజాన్‌లో రూ. 79,900గా ఉంది.

అయితే, ఎర్లీ బ్లాక్ ఫ్రైడే డీల్లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింప...