భారతదేశం, ఆగస్టు 17 -- దేశ రాజధాని దిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 65ఏళ్ల మహిళపై, ఆమె కుమారుడు రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు! గతంలో ఆమెకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో, ప్రతీకారం కోసం ఇలా చేశాడు.

ఓ రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగి, ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి దిల్లీలో హౌజ్​ ఖాజి ప్రాంతంలో నివాసముంటున్నాడు. మరో కుమార్తె సమీపంలోని ఆమె అత్తారింట్లో జీవిస్తోంది.

ఆ రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగి, తన భార్య, చిన్న కూతురితో కలిసి గత నెలలో సౌదీ అరేబియాకు వెళ్లాడు. కొన్ని రోజులకు దిల్లీలోని కుమారుడు, ఆయనకు కాల్​ చేశాడు. ఇండియాకు వెంటనే తిరిగి రావాలని చెప్పాడు. ఇదే విషయంపై మాటిమాటికి ఫోన్​ చేశాడు.

ఎందుకు? ఏం జరుగుతోంది? అని ప్రశ్నించగా.. తన తల్లికి, కొన్నేళ్ల క్రితం వివాహేతర సంబంధం ఉండేదని, ఆ విషయం తనకు ఇప్పుడే తెలి...