భారతదేశం, జూన్ 5 -- అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతుంది. మొదటిసారి 38 రోజుల తక్కువ వ్యవధిలో అమర్ నాథ్ యాత్ర సాగడం ఇదే ప్రథమం. ఈ యాత్ర కోసం అదనపు భద్రతతో పాటు వివిధ కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన మొత్తం 581 కంపెనీలను మోహరించనున్నారు.
అమర్ నాథ్ యాత్ర ఈ సంవత్సరం జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు, అంటే 38 రోజుల పాటు జరుగుతుంది. అమర్ నాథ్ యాత్ర కాన్వాయ్ కదలికల సమయంలో రక్షణ కోసం తొలిసారిగా జామర్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) రక్షణ కల్పిస్తుంది. కాన్వాయ్ వెళ్లే సమయంలో యాత్రా మార్గాలు, జాతీయ రహదారులకు వెళ్లే అన్ని రహదారులను తాత్కాలికంగా దిగ్బంధించి గరిష్ఠ భద్రతను కల్పించనున్నారు.
ఈ సంవత్సరం చేపట్టిన భద్రతా చర్యలలో యాత్రామార్గాలను సురక్షితం చేయడానికి, క్లియర్ చేయడానికి రోడ్ ఓపెనింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.