భారతదేశం, ఫిబ్రవరి 13 -- టైటిల్ : అమరావతికి ఆహ్వానం

నటీనటులు: శివ కంఠమనేని, ఎస్తేర్‌ నొరోన్హా, ధ‌న్య బాల‌కృష్ణ‌, సుప్రిత‌, అశోక్ కుమార్‌, హ‌రీష్‌, భ‌ద్ర‌మ్‌, జెమినీ సురేష్ , నాగేంద్ర ప్రసాద్ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జీవీకే

సంగీతం: ప‌ద్మ‌నాబ్‌ భ‌రద్వాజ్‌

సినిమాటోగ్రఫీ: జె ప్ర‌భాక‌ర్ రెడ్డి

ఎడిటింగ్‌: సాయిబాబు తలారి

నిర్మాత‌లు: కెఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర‌రావు

నిర్మాణ సార‌థ్యం: ముప్పా వెంక‌య్య చౌద‌రి

స‌మ‌ర్ప‌ణ‌: జి. రాంబాబు యాద‌వ్‌

బ్యానర్: లైట్ హౌస్ సినీ మ్యాజిక్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌: వై. అనిల్ కుమార్‌, కె. శ్రీ‌నివాస్‌రావు

విడుదల తేది: ఫిబ్రవరి 13, 2026

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు సురేఖ వాణి. ఆమె కూతురు సుప్రిత సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించు...