భారతదేశం, మే 24 -- ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ సందీప్ వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పిరిట్ మూవీలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది క‌న్ఫామ్ అయ్యింది. ఈ పాన్ ఇండియ‌న్ మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా యానిమ‌ల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి న‌టించ‌బోతున్న‌ది. ఈ విష‌యాన్ని శ‌నివారం ట్విట్ట‌ర్ ద్వారా సందీప్ వంగా అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించాడు. స్పిరిట్‌లో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా న‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. అత‌డి ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....