Hyderabad, ఏప్రిల్ 26 -- టాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ శ్రుతి హాసన్. అయితే, ఇటీవల శ్రుతి హాసన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రుతి హాసన్ తన తల్లిదండ్రులు కమల్ హాసన్-సారిక విడిపోవడంపై రీసెంట్‌గా స్పందించింది.
శ్రుతి హాసన్ తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక 2004లో విడిపోయి విడాకులు తీసుకున్నారు. అయితే, ఎన్నో సంవత్సరాల క్రితం కమల్ హాసన్, సారిక జంట విడిపోగా చాలా ఏళ్లకు ఇప్పుడు తొలిసారిగా శ్రుతి హాసన్ నోరు విప్పింది. ఫిల్మ్ ఫేర్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ శ్రుతి హాసన్ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.
సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన తనకు ఎలాంటి హక్కు లేదని తెలిపింది. చిన్నతనం నుంచి చాలా వినయంగా ఉండేదాన్నని శ్రుతి హాసన్ పేర్కొంది. శ్రుతి హాసన్ మాట్లాడుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.