Hyderabad, మే 30 -- మనం ఏ పని అయినా పర్ఫెక్ట్‌గా చేయాలని అనుకుంటాం. ఇందుకోసం చాలా తపన పడుతుంటాం. నిజానికి ఇది మంచి అలవాటే అయినప్పటికీ కొన్ని సార్లు అధిక ఒత్తిడిని తీసుకొస్తుంది. పర్ఫెక్షనిజం అనేది మనల్ని మంచి విషయాలు సాధించేలా ప్రేరేపించినా, కొన్నిసార్లు భయాన్ని, అధిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. అంతేకాదు.. ఈ 'పర్ఫెక్షన్' తపన లైంగిక సంబంధాలను ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? ' అవును ది జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్'లో ప్రచురించబడిన ఓ కొత్త అధ్యయనం ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అవేంటో తెలుసుకుందాం రండి.
ది జర్నల్ ఆఫ్ సెక్స్ రీసెర్చ్'లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, స్వీయ-ఆధారిత పరిపూర్ణత (అంటే తమను తాము ఉన్నత స్థాయిలో ఉంచుకోవాలని కోరుకోవడం, అన్నింటిలో పర్ఫెక్ట్ గా ఉండాలనుకోవడం మీ భాగస్వామికి మీపై ఉన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.