భారతదేశం, జనవరి 10 -- సంక్రాంతి 2026కు తమిళ సినీ ఇండస్ట్రీ కాస్త డల్ గానే ఉంది. విజయ్ దళపతి సినిమా 'జన నాయగన్' రిలీజ్ వాయిదా పడింది. ఇక శివ కార్తికేయన్ 'పరాశక్తి'కి నెగెటివ్ టాక్ వస్తోంది. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి, పొంగల్ సందడిని పెంచడానికి హీరో కార్తి వస్తున్నాడు. అతని మూవీ 'వా వాతియార్' రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు.
హీరో కార్తి అప్ కమింగ్ మూవీ 'వా వాతియార్'. ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇవాళ మేకర్స్ అనౌన్స్ చేశారు. పొంగల్ 2026 బరిలో ఈ సినిమా దిగనుంది. జనవరి 14న వా వాతియార్ ను రిలీజ్ చేస్టున్నట్లు శనివారం ప్రకటించారు. అంటే మూవీ రిలీజ్ కు ఇంకా మూడు రోజులే ఉంది. అయినా ఎప్పుడో వా వాతియార్ రిలీజ్ కు రెడీ అయింది. కానీ ఆ తర్వాత వాయిదా పడింది.
వా వాతియార్ తెలుగు రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీని 'అన్నగారు వస్తారు' టై...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.