Hyderabad, జూన్ 13 -- అనుష్క శెట్టి నటిస్తున్న కొత్త మూవీ 'ఘాటి' వచ్చే నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడయ్యాయని, అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హక్కులను సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి.
అనుష్క శెట్టి ఘాటి మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.36 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. సౌత్ ఇండియాలో ఏ వుమెన్ సెంట్రిక్ సినిమాకు గతంలో ఇంత రేటు లభించకపోవడం గమనార్హం.
చాలా కాలంగా పెద్దగా సినిమాలు చేయకపోయినా అనుష్క శెట్టికి ఎలాంటి క్రేజ్ ఉందో ఈ ఘాటికి దక్కిన ఓటీటీ ధర చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఘాటి మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తుందని కూడా ఆ రిపోర్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.