Hyderabad, సెప్టెంబర్ 5 -- అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కిష్కింధపురి. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మధ్యే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇది చాలా భయంకరంగా ఉంది. పాడుబడిన ఇంట్లో దెయ్యాల వేట అనే కాన్సెప్ట్ తో మూవీ సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
తాజాగా కిష్కింధపురి సినిమాకు సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ఒక్క కట్ కూడా లేకుండానే మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. మరోవైపు ఈ సినిమాను పిల్లలు చూడొద్దని కూడా సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. మూవీ రన్ టైమ్ పై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఈ విషయం కూడా వెల్లడించనున్నారు. ఇక ఈ మధ్యే మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
కిష్కింధపురి ఓ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ట్రైలర్ బుధవారం (స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.