భారతదేశం, జనవరి 14 -- టైటిల్: అనగనగా ఒక రాజు

నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, గోపరాజు రమణ, తారక్ పొన్నప్ప, మహేశ్, చమ్మక్ చంద్ర, భద్రం, మాస్టర్ రేవంత్ తదితరులు

దర్శకత్వం: మారి

నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య

మ్యూజిక్: మిక్కీ జే మేయర్

సినిమాటోగ్రఫీ: యువరాజ్

ఎడిటింగ్: వంశీ అట్లూరి

రిలీజ్ డేట్: జనవరి 14, 2026

సంక్రాంతి 2026 రేసులో పెద్ద సినిమాలు ఉన్నాగానే నవీన్ పొలిశెట్టి ధైర్యం చేసి అనగనగా ఒక రాజు మూవీ రిలీజ్ కు సై అన్నాడు. సినిమాలోని కంటెంట్ మీద అతనికి ఉన్న నమ్మకం అలాంటిది. భీమవరం రాజుగా ట్రైలర్ లో నవీన్ అల్లరి, మీనాక్షి చౌదరితో కెమిస్ట్రీ మూవీపై అంచనాలు పెంచేశాయి.

పర్ఫెక్ట్ పండగ సినిమాలా అనగనగా ఒక రాజు మూవీని రెడీ చేయడంతో సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది. మరి ఇవాళ రిలీజైన ఈ మూవీ ఆకట్టుకుందా? నవీన్ కామెడీ పని చే...