భారతదేశం, జూలై 15 -- మీకు సెంట్రల్ యూనివర్సిటీలో పని చేయాలనే ఆసక్తి ఉందా? అయితే మీ కోసం నాన్ టీచింగ్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ వెలువడింది. అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెుత్తం 19 ఖాళీలు ఉన్నాయి. ఆ వివరాలేంటో చూద్దాం..

డాక్టర్ -2, డేటా ఎంట్రీ ఆపరేటర్-2, అకౌంటెంట్-1, అసిస్టెంట్-1, ల్యాబ్ అసిస్టెంట్(కంప్యూటర్ ల్యాబ్)-4, ల్యాబ్ అసిస్టెంట్(జాగ్రఫీ అండ్ స్పెస్ సైన్స్)-1, హాస్టల్ కేర్ టేకర్(బాయ్స్ అండ్ గర్ల్స్)-4, నర్స్-1, హిందీ ట్రాన్స్‌లేటర్ కమ్ టైపిస్ట్-1, టెక్నికల్ అసిస్టెంట్(డేటా సెంటర్)-1, ప్లంబర్-1.

పైన చెప్పిన పోస్టులకు వివిధ విద్యార్హతలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. పదో తరగతి, ఇంట...