Hyderabad, ఆగస్టు 1 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అదే విధంగా నక్షత్రాలను కూడా మార్చుతూ ఉంటాయి. ఆగస్టు 1 అంటే ఈరోజు, కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. నిజానికి అదృష్టం అంటే ఈ రాశులదే.

శుక్రుడు విలాసాలు, డబ్బు, కళ, ప్రేమ వంటి వాటికి కారకుడు. ప్రతి 23 రోజులకు ఒకసారి శుక్రుడు తన రాశిని మారుస్తూ ఉంటాడు. ప్రస్తుతం మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఆగస్టు 1న ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నక్షత్రంలో శుక్రుని సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది.

కెరీర్‌లో, ఆర్థికంగా, వ్యక్తిగత జీవితంలో అనేక మార్పులు కనపడతాయి. ఈ సమయంలో మేషరాశి, సింహ రాశి, తులారాశి, ధనుస్సు రాశి వారికి శుక్రుని ఆరుద్ర నక్షత్ర సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఏ రాశికి ఏ విధంగా ప్రభావం ఉంటుందో చూద్దాం.

మేష రాశి వారికి శుక్ర...