Hyderabad, అక్టోబర్ 7 -- Horoscope Karva Chauth Rashifal 2025, కర్వా చౌత్ నాడు సూర్య-చంద్ర సంచారం: ఎప్పటికప్పుడు గ్రహాలు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇవి 12 రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక్కోసారి కొన్ని యోగాల కారణంగా శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గ్రహాల సంచారం జరిగినప్పుడు కూడా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. శుభ యోగాల వలన మంచి ఫలితాలు ఎదురైతే, అశుభ యోగాల వలన చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

అయితే, గ్రహాలకు రాజు సూర్యుడు, చంద్రుడి రాశి మార్పు చేయనున్నారు. ఇది కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా మారబోతోంది. మరి ఏ రాశుల వారికి రెండు గ్రహాల సంచారం శుభ ఫలితాలను తీసుకువస్తుంది, ఎవ...