Hyderabad, ఆగస్టు 8 -- పుట్టిన నెల ఆధారంగా కూడా అనేక విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టిన నెల ఆధారంగా వారి ప్రవర్తన, తీరు ఎలా ఉంటుందో చెప్పడమే కాక, భవిష్యత్తు ఎలా ఉంటుందోనూ చెప్పొచ్చు. ఈ నెలలో పుట్టిన వారు మాత్రం చిన్న వయసులోనే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. వారికి అదృష్టం కూడా ఎక్కువే. మనిషి జీవితాన్ని డబ్బు ముందుకు నడిపిస్తోంది.

డబ్బు సంపాదించడానికి చాలామంది ఎంతో కష్టపడుతూ ఉంటారు. కొంత మందికి తక్కువ కష్టపడ్డా ఎక్కువ డబ్బులు వస్తాయి. కొంత మంది మాత్రం ఎక్కువ కష్టపడినా సరే, ఏ మాత్రం డబ్బు వారింట నిలవదు. ఈ నెలల్లో పుట్టిన వారు మాత్రం ఎంతో అదృష్టవంతులు. వీరంత అదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పొచ్చు. ఈ నెలలో పుట్టిన వారి ఇంట ఎప్పుడూ డబ్బు ఉంటుంది. చిన్న వయసులోనే త్వరగా ధనవంతులు అవుతారు.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారికి అదృష్టం విపరీతంగా ఉంటుంది. వీరు 4...