భారతదేశం, నవంబర్ 19 -- రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల ఎగ్స్ ఫ్రీజింగ్ పై చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలుసు కదా. దీనిపై తాజాగా ఆమె స్పందించింది. ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులకు వారి కెరీర్‌పై దృష్టి పెట్టడానికి, సామాజిక ఒత్తిడి లేకుండా పెళ్లి, పిల్లల గురించి నిర్ణయాలు తీసుకోవాలని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. ఎగ్ ఫ్రీజింగ్ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అందరి దగ్గరా మీలాగా కోట్లు ఉండవనీ కొందరు అన్నారు. దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది.

తన ప్రకటన ఆరోగ్యకరమైన చర్చకు దారితీసినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, తన కెరీర్, పెళ్లి గురించిన వాస్తవాలను తెలుసుకోవాలని ఉపాసన కోరింది. ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. "సామాజిక ఒత్తిడికి లొంగకుండా, ప్రేమ కోసం ఒక స్త్రీ వివాహం చేసుకోవడం తప్పా? సరైన భాగస్వామి దొరికే వరకు ఆమె వేచి ఉండటం తప్పా?

ఆ...