భారతదేశం, జూన్ 20 -- పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్ జూన్ 24న భారతదేశంలో రూ. 35,000 లోపు ధరతో విడుదల కానుంది. ఈ ప్రైజ్ సెగ్మెంట్లో ఇది వివో టీ4, ఐక్యూ నియో 10 వంటి అనేక ఇతర మిడ్-రేంజ్ ఫోన్‌లతో పోటీపడుతుంది. అయితే, ఐక్యూ నియో 10, పోకో ఎఫ్7 రెండూ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌ని కలిగి ఉన్నాయి. దీంతో ఏ మోడల్ ఎక్కువ విలువను అందిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి, స్పష్టమైన అవగాహన కోసం, పోకో ఎఫ్7, ఐక్యూ నియో 10 ఫీచర్స్ వంటి వాటిని పోల్చి చూద్దాము..
పోకో ఎఫ్7 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్-టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో పిల్-షేప్ కెమెరా మాడ్యూల్ చుట్టూ ఆర్జీబీ లైటింగ్ ఉంది. ఇది దాని పనితీరు, గేమింగ్ సామర్థ్యాలను సూచిస్తుంది. స్మార్ట్‌ఫోన్ పైభాగం ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ఇన్ఫినిక్స్ జీటీ సిరీస్, నథింగ్ మోడల్‌లు అందిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.