భారతదేశం, ఫిబ్రవరి 9 -- 2026 సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర క్రేజీ ఫైట్ చూశాం. కానీ 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ మోత మోగిపోనుంది. ఎందుకంటే నలుగురు టాప్ సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాల‌కృష్ణ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయని టాక్. 2027 సంక్రాంతికి ఈ నలుగురు హీరోలు తమ మూవీస్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....