భారతదేశం, మే 17 -- ీరు తక్కువ బడ్జెట్లో కొత్త ఎల్ఈడీ టీవీ కోసం చూస్తున్నట్లయితే మీ కోసం కొన్ని ఆప్షన్స్ తీసుకొచ్చాం. మీకు మూడు చౌకైన ఎల్ఈడీ టీవీల గురించి చెబుతాం. అమెజాన్ ఇండియాలో ఎలాంటి ఆఫర్ లేకుండా ఈ టీవీల ధర రూ.6,000 లోపే ఉంది. ఈ జాబితాలో చౌకైన టీవీ ధర కేవలం రూ.4799 మాత్రమే. ఈ టీవీల్లో ధరను బట్టి మంచి డిస్‌ప్లే, సౌండ్ అవుట్ పుట్ లభిస్తుంది. ఏడాది వారంటీ లభిస్తుంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....