భారతదేశం, అక్టోబర్ 7 -- వివో కంపెనీ తన వీ-సిరీస్ స్మార్ట్‌ఫోన్ల శ్రేణిలో కొత్త మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. పండుగ సీజన్‌కు ముందు తమ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ, వివో తాజాగా వివో వీ60ఈ ని లాంచ్ చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో వీ60ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారతదేశంలో రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ధర 8జీబీ ర్యామ్​ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు నిర్ణయించారు.

8జీబీ + 256జీబీ వేరియంట్ ధర: రూ. 31,999

12జీబీ + 256జీబీ స్టోరేజ్ ఉన్న టాప్-ఎండ్ మోడల్ ధర: రూ. 33,999

ఈ పరికరం రెండు రంగుల్లో లభిస్తుంది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఇతర అధీకృత రిటైల్ స్టోర్ల నుంచి దీనిని కొన...