భారతదేశం, మే 26 -- అడివి శేష్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ను అలరించేందుకు వస్తున్నాడు. ఇన్ని రోజులు అతని కొత్త సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్లు రాలేదు. కానీ ఇప్పుడు ఆ ఫిల్మ్ ను పూర్తి చేసే పనిలో ఉన్న టీమ్ కాస్త జోరందుకుంది. ఇదంతా అడివి శేష్ కొత్త సినిమా 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' సినిమా గురించే. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది.
దాదాపు మూడేళ్ల తర్వాత అడివి శేష్ మరోసారి థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. చివరగా 2022లో హిట్ 2 చేసిన శేష్.. అప్పటి నుంచి డెకాయిట్ సినిమా పైనే పని చేస్తున్నాడు. ఈ మూవీకి అతను రైటర్ కూడా. తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో ఈ మూవీ షూటింగ్ జరుపుకొంటోంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. నేడు (మే 26) గ్లింప్స్ రాబోతోంది. అయితే అంతకంటే ముందే ఈ మూవీ ఆడియో రైట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.