భారతదేశం, జూన్ 6 -- అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ పెళ్లి శుక్రవారం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ల పెళ్లి బరాత్ లో నాగచైతన్య, నాగార్జున డ్యాన్స్ చేశారు. ఈ వీడియోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. అఖిల్ అక్కినేని-జైనాబ్ వివాహం సంప్రదాయ తెలుగు శైలిలో జరిగింది. అఖిల్ తల్లిదండ్రులు నాగార్జున, అమల అక్కినేని ఫోటోలు, ఐవరీ సిల్క్ దుస్తుల్లో ఉన్న ఈ జంట ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లికి అఖిల్ సింపుల్ అండ్ ట్రెడిషనల్ పంచా ఎంచుకోగా, జైనబ్ డైమండ్ జ్యువెలరీతో కూడిన చీరను ధరించింది.

అఖిల్, జైనాబ్ పెళ్లి బరాత్ లో అక్కినేని ఫ్యామిలీ ఆనందంగా స్టెప్పులేసింది. అఖిల్ తండ్రి నాగార్జున, అన్నయ్య నాగ చైతన్య సంతోషంతో ఊగిపోతూ డ్యాన్స్ చేశారు. సుశాంత్ కూడా డ్యాన్స్ తో అదరగొట్టాడు. సుమంత్, సుశాంత్, నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ కూడా వ...