భారతదేశం, నవంబర్ 18 -- బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ అఖండ 2. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. వరుస పాటలతో మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. తాజాగా మంగళవారం (నవంబర్ 18) జాజికాయ జాజికాయ అంటూ తమన్ కంపోజ్ చేసిన ఓ మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
బాలకృష్ణ అఖండ 2 నుంచి ఈ మధ్యే వచ్చిన తాండవం సాంగ్ ఎలా ఉందో చూశారు కదా. అందులో బాలయ్య ఓ రకమైన విశ్వరూపం చూపించాడు. ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా అదే మూవీ నుంచి జాజికాయ జాజికాయ అంటూ మరో పాట రిలీజైంది. ఇందులో బాలకృష్ణ, సంయుక్త మాస్ స్టెప్పులతో అదరగొట్టారు.
ఈ పాటను కాసర్ల శ్యామ్ రాగా.. బ్రిజేష్ శాండిల్య, శ్రేయా ఘోషాల్ పాడారు. ఈ పాటను వైజాగ్ లోని జగదాంబ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేశారు. తొలి పాటను ముంబైలో రిలీజ్ చేయగా.. ఈ రెండో పాటను వైజాగ్ లో ప్రేక్షక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.