Hyderabad, జూన్ 9 -- బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిశారంటే బొమ్మ బ్లాక్‌బస్టరే. ఈ సూపర్ హిట్ జోడీ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా సోమవారం (జూన్ 9) అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. మంగళవారం (జూన్ 10) బాలయ్య బాబు బర్త్ డే ఉండటంతో ఒక రోజు ముందే టీజర్ రావడం విశేషం. ఇందులో మరోసారి బాలకృష్ణ నట విశ్వరూపం చూపించేశాడు.
ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ కాబోతున్న మూవీ అఖండ 2. అయితే సుమారు మూడున్నర నెలల ముందే బాలకృష్ణ 65వ బర్త్ డేకు ఒకరోజు ముందు ఈ మూవీ టీజర్ వచ్చేసింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తేనే స్పష్టమవుతోంది. పొడవాటి గడ్డం, చేతిలో త్రిశూలంతో బాలయ్య లుక్ చాలా పవర్‌ఫుల్ గా కనిపించింది.
ఒకేసారి ఐదారు మంది రౌడీలను గాల్లోకి ఎత్తి పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.